ఉగాది రోజున రవితేజ కొత్త సినిమా ఫస్ట్ లుక్..

2
RaviTeja New Movie News
RaviTeja New Movie News

కొంత గ్యాప్ తరువాత రవితేజ రాజా ది గ్రేట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన టచ్ చేసి చూడు గోర పరాజయం కావటంతో రవితేజ తన నెక్స్ట్ మూవీస్ ఫై కసరత్తు పెట్టాడు. సోగ్గాడే చిన్ని నాయన , రారన్డోయి వేడుక చూద్దం. లాంటి ఫ్యామిలీ సినిమా లు తీసిన కళ్యాణ్ కృష్ణ రవితేజ తదుపరి చిత్రానికి దర్శకుడు…..కాగా రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత.Cast & Crew

ఈ సినిమా ఫస్ట్ లుక్& టైటిల్ పోస్టర్  ని ఈ ఉగాది రోజున రిలీజ్ చెయ్యనున్నారు. ఈ చిత్రలో మాళవిక శర్మ అనే కొత్త భామ నటిస్తుంది, ఫిదా ఫేం శక్తి కాంత్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు.

హీరో నుంచి విలన్ గా టర్న్ అయిన జగపతి బాబు ఇందులో ఒక ప్రధాన పాత్రా పోషిస్తున్నారు..60% షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 25న రిలీజ్ చెయ్యటానికి దర్శకనిర్మాతలు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here