హిట్లు లేని అక్కినేని హీరో కి 10 కోట్ల పారితోషికం అంట !!

2

అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని 3 వ తరం హీరో అఖిల్.. నాగార్జున తన కుమారుడిని గ్రాండ్ లాంచ్ చెయ్యాలని వివి వినాయక్ దర్శకత్వం లో మొదటి సినిమా గా “అఖిల్” టైటిల్ చెయ్యగా …అది ఫ్లాప్ అవ్వటం తో మళ్ళి 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోని.. అక్కినేని ఫ్యామిలీ కి “మనం” లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ ఆయన దర్శకత్వం లో “హలో” అనే మూవీ చేసి హిట్ కొట్టాడు అఖిల్..

అఖిల్ “హలో” మూవీ తరువాత ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా ఓకే చెయ్యలేదు. మొదటగా కొరటాల శివ తో చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చిన కొరటాల శివ ఇప్పుడు చాల గా ఉన్నాడు.. ఈ మధ్య కాలం లో “తొలిప్రేమ” లాంటి సూపర్ హిట్ తీసిన “వెంకి అట్లూరి” తో అఖిల్ తదుపరి మూవీ ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

కాగా …ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు అంట అదేవిధంగా తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు అంట … అయితే.. ఈ చిత్రానికి అఖిల్ తన పారితోషికం గా 10 కోట్లు తీసుకుంటున్నాడు అంట.. ఈ చిత్రం గురించి ఇప్పటికి ఎక్కడ అన్నౌన్సుమేట్ మాత్రం లేదు.. కానీ ఈ చిత్రం గురించి రోజు కో వార్త మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చూడాలి మరి అఖిల్ ఈ సారి అయిన ఒక పెద్ద హిట్ కొడతాడో లేదో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here