బొజ్జ గణపతి తండ్రి జయమంగళం

21
Bojja Ganapayya Mangalam
స్కంద జనకా నీకు శుభ మంగళం || బొజ్జ గణపతి ||
ఓ గౌరి మగడా జయ మంగళం
నాగేంద్ర ధరుడా శుభ మంగళం || ఓ గౌరి మగడా||
లోకాల పాలకా జయమంగళం (2)
లక్ష్మీశ వినుతా శుభమంగళం || లోకాల పాలకా ||
మంగళము మంగళము ముక్కంటి దేవా
మంగళము నీకయ్య నెలతాల్పు దేవా || మంగళము మంగళము ||
కామాంతకా నీకు జయ మంగళం
కాలాంతకా నీకు శుభ మంగళం || కామాంతకా ||
నాట్య ప్రియుడా నీకు జయ మంగళం
పాప హరుడా నీకు శుభ మంగళం || నాట్య ప్రియుడా||
అణువణువునా ఉండు సర్వాత్మ మంగళం
బ్రహ్మాండములు నిండు విశ్వాత్మ మంగళం|| అణువణువునా||
మంగళము మంగళము ముక్కంటి దేవా
మంగళము నీకయ్య నెలతాల్పు దేవా || మంగళము మంగళము ||
బ్రహ్మతల ద్రుంచిన రుద్రునకు మంగళం (2)
తలరాత మార్చగల శంభునకు మంగళం (2)
మంగళము మంగళము ముక్కంటి దేవా
మంగళము నీకయ్య నెలతాల్పు దేవా || మంగళము మంగళము ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here