హర హర మహాదేవశంభోశంకర

48
Lord shiva hara hara mahadeva

నీవు నీబాధలను శివునికి చెప్పుకున్నాక, అంతా శివుడే చూసుకుంటాడన్న నమ్మకంతో వాటిని గురించి అలోచించడం మానేయాలి. ఈ సృష్టినంతటినీ భరించి పోషించుచున్నవాడికి.. నీ భాదలు తీర్చడం పెద్ద సమస్య కాదు.. కాకపోతే దానికి కొంత ‌సమయం పడుతుంది…ఎంత సమయం పడుతుందనేది కేవలం… నీ భక్తి విశ్వాసాలపై ఆధారిపడి ఉంటుంది……..!

శివోహం..శివోహం..శివోహం..శివోహం..శివోహం..

శివ సంకల్పమస్తు
పార్వతి పరమేశ్వరులకునమస్సులు ….
వారి దివ్యమైన శుభాశీస్సులు అందరికి లభించిప్రతి ఒక్కరు శుభప్రదంగానిలవాలని అందరూ ఆనంద దాయకంగా సాగాలని కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా శుభప్రదంగాసుఖ సంతోశాలతో సిరి సంపదలతో
మమతానురాగాలతో నిలవాలని కోరుకుంటున్నాను..

మీకు శుభవందనములు
సర్వేజనాః సుఖినోభవంతు
️ శివోదయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here