శ్రీ లక్ష్మి తిరుపతమ్మ పార్ట్ – 3

55
penuganchiprolu sri tirupatamma temple history details

ఆలయ ప్రత్యేకత :

సంతానార్థులైన దంపతులు మునేట్లో మునిగి, తడిబట్టలతో ఆలయప్రదక్షణం చేసి, ప్రాణాచారం పడినట్లయితే అమ్మ పసిపాప రూపంలోనో, పెద్దముత్తైదువు రూపంలోనో వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తులనమ్మకం. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించు కుంటుంటారు. పెళ్లిజరగటంలో జాప్యం జరుగుతున్నా, కాపురంలో కలతలు రేగినా వారి తల్లిదండ్రులుగాని అత్తమామలు గాని వచ్చి అమ్మవారి కళ్యాణం జరిపించి పసుపు కుంకుమ అక్షతలను స్వీకరిస్తే కలతలు తీరతాయని విశ్వాసం.

penuganchiprolu sri tirupatamma temple history details

ప్రత్యేక ఉత్సవాలు.:-
తిరుపతమ్మతల్లి కి ప్రతియేటా రెండు తిరునాళ్లు జరుగుతాయి. మొదటి తిరునాళ్లు మాఘపౌర్ణమి నాడు ప్రారంభమయి ఐదు రోజులు జరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here