గంటానాదం part -2

31
Secret Behind Touching Bell In Temples

వేదాంత దేశికులావారి తల్లిదండ్రులకు శ్రీవేంకటేశుని పట్ల అపారమైన భక్తి. వారికి క రోజు, ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఆ కలలో దేశికులవారి అమ్మగారు గర్భాలయమ్లోని గంటను మింగినట్లు కలగన్నారు. ఇద్దరు ఉలిక్కిపడి లేచి, తెల్లవారుఝామున ఆలయానికి వెళ్లిచూస్తె గంట కనబడలేదు. అనంతరం ఆమె గర్భవతియై వేదాంతదేశికులవారికి జన్మనిచ్చిందట.

Secret Behind Touching Bell In Temples

అందుకే ఆ గంటపై వేదాంత దేశికులవారి ప్రతిమ!

మన హిందూధర్మంలో దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అధ్యాత్మికాభివృద్ధికి, సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దేవాలయాలు ప్రతీకలుగా గోచరిస్తున్నాయి. ఆ శ్రీరామచంద్రుడే పట్టాభిషేక నిశ్చయ సందర్భంగా సుమూహూర్తానిక్ ముందు రోజు రాత్రి అంతా నియమవ్రతుడై, దేక్షాబద్ధుడై విశ్నుదేవాలయములో ఒకరోజు రాత్రంతా ఉన్నాడు. అలాగే భారత గాథలో ధృతరాష్టుడు యువాజైన ధర్మరాజును విశ్వేశ్వర ఆలయ ఉత్సవాలలో పాల్గొనామని అడుగుతాడు.

Secret Behind Touching Bell In Temples

ఇక, మహాభాగవతంలో రుక్మిణీ స్వయంవరానికి ముందు, నగర పొలమేరాలోనున్న కులదేవత గౌరీదేవి ఆలయంలో ఆదిడంపతులకు ధూప దీపాడులన్, నానావిధ నైవేద్యాలను సమర్పించి, ఆలయ గంటను మ్రోగించి ఈ విధంగా ప్రార్థించింది. అలా ఆలయ గానకు నాటి రోజులలోనే చాల ప్రాముఖ్యత ఉందన్న విషయం మనకు పైన పేర్కొన్న ఘట్టాల ద్వారా అవగతమవుతోంది. రుక్మిణి గౌరీదేవిని ఇలా ప్రార్థించింది.

నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్

మిమ్ము ఋరాణదంపతుల మేలు భజింతు గదమ్మమేటి

పెద్దమ్మ దయాంబురాశినిగదమ్మ హరింబతి జేయుమమ్మ నిన్

నమ్మినవారి కెన్నడును నాశము లేదు కదమ్మయీశ్వరీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here