రాజ రాజేశ్వరిదేవి శ్లోకం

47
Sri Raja Rajeshwari Stotram Telugu With Scripts

శ్రీ మాత్రే నమః
శ్రీ రాజ రాజేశ్వరిదేవియే నమః

శ్రీ మహ లక్ష్మి దేవీయే నమః

లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.
అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.
వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం.

ఆ అమ్మవారి చల్లని కరుణా కటాక్షలతొ మీకు మీ కుటుంబానికి అంత శుభం జరగాలని ఆశిస్తూ లక్ష్మి మాత అనుగ్రహ ప్రాపితిరస్తు

🕉శుభ శుక్రవారం🕉
శుభ శుభోదయ శుభాకాంక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here