ధోనీతో పోలికపై దినేష్ కార్తీక్ కామెంట్

3

భారత మాజి కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని తో నాకు పోలిక సరి కాదని టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నారు.ఈ మధ్య జరిగిన “నిదహాస్‌ ట్రోఫీ”లో లాస్ట్ బాల్  సిక్సు బాది భారత్‌ కి ట్రోఫీ ని అందించాడు. దీంతో దినేష్ కార్తీక్ ట్రెండ్ అవుతున్నాడు.దినేష్ కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ.. తనని మహేంద్ర సింగ్‌ ధోని తో పోల్చవద్దన్నాడు.

ధోని ప్రయాణంతన ప్రయాణం వేర్వేరనిఅతను యూనివర్సిటీ టాపర్‌ అయితే తాను ఆ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని మాత్రమే అన్నారు. తన కు ఆ అవకాశమే గొప్పదని అన్నారు. అందరి నోట నాపేరు రావడం చాలా ఆనందం గా ఉందన్నాడు. తన తల రాత బాగుండటంతో నే ఆ సిక్సు కొట్టగలిగాననిరెండు మిల్లీమీటర్ల వ్యత్యాసంలోని సిక్సు పడిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ మధ్యనే ఐపీఎల్‌ లో బారి రేట్ కి దినేష్ ని “కోల్‌కతా నైట్‌రైడర్స్‌” ని కొనింది.అలానే ప్లేయర్ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం. ఈ సందర్భంగా ఈ విషయం ఫై స్పందించాడు కార్తీక్. ఐపీఎల్‌ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతున్నాననిఈ అద్భుత టోర్నమెంట్‌ తనకెంతో ముఖ్యమని దినేష్ కార్తీక్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here