ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు

51
Andhra Pradesh Gets Separate State Symbols

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం ఖరారు చేసింది.

వేప చెట్టు : రాష్ట్ర వృక్షం
కృష్ణ జింక : రాష్ట్ర జంతువు
రామ చిలుక : రాష్ట్ర పక్షి
మల్లె పువ్వు : రాష్ట్ర పుష్పం గా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది.

Andhra Pradesh Gets Separate State Symbols

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here