అబిడ్స్ మయూరి కుషాల్ కాంప్లెక్స్ పై నుండి దూకి ఓ యువతి హత్మ హత్య…

29
Hyderabad girl jumps to death after failing to get good NEET rank

కాచిగూడ లోని బర్కత్ పుర ప్రాంతానికి చెందిన జస్లీన్ కౌర్ గా (18) గుర్తించిన పోలీసులు.
నిన్న ప్రకటించిన నీట్ పరీక్షలలో ఉత్తిర్ణత సాదించక పోవడంతో మనస్థాపనికి గరికావడంతో హత్మహత్య చేసుకున్నట్టు పోలీస్లు వెల్లడించారు. యువతి ద్విచక్రవాహనంపై వచ్చి…బిల్డింగ్ పైకి వెళ్లి.. 9 వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది..
సి సి ఫుటేజ్ ని ఆధరంగా రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here