తెలంగాణ పారిశ్రామిక రంగ వార్షిక నివేదికను విడుదల చేసిన కేటీఆర్

23
Minister KTR Release TS Industrial Dept Annual Report 2017-2018

2017-18 లో 10.4 శాతం పెరిగిన చెందిన తెలంగాణ పారిశ్రామిక వృద్ది…ఇప్పటివరకు టీఎస్ ఐ-పాస్ ద్వారా లక్షా 23 వేల 478 కోట్ల రూపాయల పెట్టుబడులు…వీటితో 5 లక్షల 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాది కలుగుతుంది ..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మొదటి స్థానంలో వున్నాం…తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 75 వేల 534 రూపాయలు , ఇది దేశ తలసరి ఆదాయం కంటే 55 శాతం అధికం.

Minister KTR Release TS Industrial Dept Annual Report 2017-2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here