కోదండరాం పార్టీ పేరు మరియు పార్టీ జెండా ఇదే!

1
KODANDA RAM New Party name as Telangana jana samithi

ప్రొఫెసర్ కోదండరామ్ తన పార్టీ తెలంగాణా జన సమితి పోస్టర్ , కరపత్రం , పార్టీ జెండా ను ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో విడుదల చేసారు . ఆ తరువాత ఆయన మాట్లాడుతూ …తెలంగాణ జన సమితి పార్టీ జెండా పాలపిట్ట , ఆకుపచ్చ రంగులో ఉంది అని తెలిపారు. తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్న వారికీ తెలంగాణా జన సమితి ఒక వేదిక అని ఆయన అన్నారు.

KODANDA RAM New Party name as Telangana jana samithi

తెలంగాణా రావటం కోసం త్యాగాలు చేసిన అమరుల త్యాగాల స్పూర్తి తో పని చేస్తాం అన్నారు…తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణా అమర విరుల స్పూర్తి వనం ఏర్పాటు చెయ్యలేదు అని కోదండరామ్ ఫైర్ అయ్యారు …ఏప్రిల్ 29 న హైదరాబాద్ లో తెలంగాణా జన సమితి పార్టీ ఆవిర్బావ సభ ఏర్పాటు చేస్తున్నాం అని తెలుగు ..అదే రోజు పార్టీ విది విదానాలు వెల్లడిస్తం అని అన్నారు.

KODANDA RAM New Party name as Telangana jana samithi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here