అన్న ఆడియో విడుదలకు రానున్న తమ్ముడు

54
Kalyan Ram New Movie Audio Launch

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా “MLA” ( మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ) త్వరలో రిలీజ్ కానుంది.ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. బ్లూ ప్లన్నేట్ ఇంటర్నెట్ పతకం ఫై కిరణ్ రెడ్డి,భారత్ చౌదరి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రంహ మణి శర్మ సాహిత్యం అందిస్తున్నాడు.

ఈ నెల 16 న కర్నూల్ లో భారి ఎత్తున ఆడియో రిలీజ్ చెయ్యనున్నారు. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ప్రతేక అతిధి గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here