ఆ ఇద్దరి హీరోల “‘సిల్లీ ఫెలోస్‌”

39

వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డ యంగ్ హీరోల నరేష్‌, అలాగే కమెడియన్ గా మంచి ఊపు మిద ఉన్నప్పుడు హీరో గా టర్న్ అయిన సునీల్… ఈ ఇద్దరు కలిసి ఒక మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్నారు. సుడిగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన  “భీమినేని శ్రీనివాస్‌” దర‍్శకత్వంలో ఈ చిత్రం రుపుద్దికుంటుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది….

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కావటం తో ఈ చిత్రం మీద అంతట మంచి స్పందన లబిస్తుంది అని టీం చూస్తుంది . అందుకు తగ్గట్టుగా సినిమాకు “సిల్లీ ఫెలోస్‌” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. అల్లరి నరేష్,సునీల్ ఈ ఇద్దరికీ ఇప్పుడు ఒక హిట్ ఎంతో అవసరం..అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ రావు కి కూడా ఒక హిట్ ఎంతో అవసరం …అయిన చివరగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా “స్పీడున్నోడు” అనే మూవీ చేసారు అది పరాజయం కావటం తో దాదాపు 3 ఇయర్స్ గ్యాప్ తీసుకోని….ఈ చిత్రాన్ని సెట్స్ ఫైకి తీసుకెళ్ళాడు…మరి ఈ చిత్రం ఈ ముగ్గురికి హిట్ ఇస్తుందో లేదో .. చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here