ఉగాది కి స్టార్ట్ కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

43

రైటర్ గా టాలీవుడ్ పరిశ్రమ లోకి ప్రవేశించిన అనిల్ రావిపూడి … తీసింది మూడు సినిమాలు మూడు సూపర్ హిట్.. మొదటిసారి కళ్యాణ్ రామ్ తో “పటాస్” డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు… ఆ తరువాత సాయి ధరమ్ తేజ తో “సుప్రీమ్” తీసి వరసగా రెండో హిట్ అందుకున్నాడు “అనిల్ రావిపూడి”. మాస్ రాజ రవితేజ తో “రాజా ది గ్రేట్” గా వచ్చి మరో సూపర్ హిట్ కొట్టాడు…… వరసగా మూడు హిట్లు అందుకొని ..ఇప్పుడు ఇంకో హిట్ మూవీ రెడీ చేస్తున్నాడు …

విక్టరీ వెంకటెష్ , వరుణ్ తేజ్ తో  ఎఫ్‌ 2( ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) అనే మూవీ ని స్టార్ట్ చేయ్యనున్నాడు.. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ ఫై దిల్ రాజు నిర్మాణ బాద్యతలు చేస్తున్నాడు… సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.. కాగా .. ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో స్టార్ట్ చెయ్యనున్నారు.. వచ్చే నెల లో రెగ్యులర్ షూటింగ్ చెయ్యనున్నారు…

ఈ మూవీ మొత్తం కామెడీ నేపద్యం లో ఉంటుంది అని తెలుస్తుంది.. ప్రస్తుతం వెంకటెష్ తేజ దర్శకత్వం లో “ఆట నాదే వేట నాదే” అనే మూవీ చేస్తున్నాడు… ఇటు “ వరుణ్ తేజ “ ఘాజి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో ఒక స్పేస్ సైంటిఫిక్ మూవీ చేస్తున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here