కిరాక్ పార్టీ మూవీ ఫుల్ రివ్యూ & రేటింగ్ – పబ్లిక్ టాక్

63
యంగ్ హీరో నిఖిల్ హీరోగా చేసిన మ‌రో చిత్రం `కిరాక్ పార్టీ`. తొలిసారి తన కెరీర్ లో రీమేక్ చేసాడు నిఖిల్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ అసలు ఎలా ఉంది టికెట్ రేట్ కి తగ్గినా న్యాయం చేసింద ? లేదా ?అని చూద్దాం.
బ్యానర్ : ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర,అనిల్ సుంకర
నటీన‌టులు: నిఖిల్‌,సిమ్రాన్ ,సంయుక్తా
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్
కెమెరా : అద్వైత గుర్తుమూర్తి
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
మాట‌లు: చందు మొండేటి
స్క్రీన్ ప్లే: సుధీర్ వ‌ర్మ‌
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
 స్టొరీ :
కృష్ణ (నిఖిల్‌ సిద్దార్థ) ఉషా రామా అనే ఇంజ‌నీరింగ్ కాలేజీలో మెకానిక‌ల్ గ్రూపు లో ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో చేరుతాడు. హీరో  స్నేహితులు తో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. త‌న సీనియ‌ర్ మీరా(సిమ్రాన్) ని చూడగానే ప్రేమ‌లో పడ‌తాడు. దాంతో సీనియర్ లతో గొడ‌వ మొదలవుతుంది. కృష్ణ‌ (హీరో) అత‌ని స్నేహితులంతా క‌లిసి మీరాను(హీరోయిన్) ని ఇంప్రెస్ చేయాల‌నుకుంటారు. అందరి కన్నా కృష్ణ మ‌న‌సు న‌చ్చడంతో కృష్ణ ని  ఇష్ట‌పడుతుంది మీరా.  మీరా అనుకోకుండా మీరా చ‌నిపోతుంది. దాంతో కృష్ణ చాలా యార‌గేంట్‌ గా మారుతాడు మీరా ని మర్చిపోలేక చాల బాధపడుతూ ఉంటాడు. ఎవ‌రైనా అమ్మాయిల‌ను కామెంట్ చేస్తే వారిని కొట్టడం ఇలా చేస్తూ ఉంటాడు.  కృష్ణ తన లాస్ట్ ఇయర్ లో కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ కృష్ణ తో గొడ‌వ‌ప‌డి ఇంకో గ్యాంగ్ గా విడిపోతాడు. రెండు వ‌ర్గాలు కాలేజ్‌ లో ఎప్పుడు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో స‌త్య‌(సంయుక్తా హెగ్డే) కృష్ణ‌ను చూసి చాలా ఇష్ట‌ప‌డుతుంటుంది. కృష్ణ ని మంచి మ‌నిషిగా మార్చే ప్ర‌య‌త్నం ఆమె చేస్తుంది. ఇక్కడి నుంచి ఎం జరుగుతుంది? కృష్ణ మారాడ ? లేదా ? గ్యాంగ్ లు రెండు లాస్ట్ కి అయిన ఒక్కటి గా అవుతాయా ? మూవీ లో చూడాలి ….
 మూవీ లో ప్లస్ పాయింట్స్ :
1 ) నిఖిల్ సిద్దార్థ్ , సిమ్రాన్ నటన
2 ) కాలేజీ స‌న్నివేశాలు
3 ) సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే
4 ) గురువారం,లాస్ట్ బెంచ్,దం ధరే సాంగ్స్
5 ) ప్రొడక్షన్ వాల్యూస్
6 ) మంచి కామెడీ
మైనస్ పాయింట్స్ :
1 ) బలంగా లేని ఎమోషన్ సీన్స్
2 ) సినిమా నిడివి కొద్దిగా ఎక్కువ ఉంటుంది.
3 ) సెకండ్ హాఫ్ లో కొన్ని బోర్ సీన్స్
ఫైనల్ గా సినిమా బాగుంది..అందరు చూడవలిసిన సినిమా
రేటింగ్ : 3 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here