చిరంజీవితో అనుబంధం ఉందిగానీ, చిరంజీవిగారితో అనుబంధం లేదు

48
ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమ్మారెడ్డి… మెగాస్టార్ చిరంజీవి తో ఆయనకున్న అనుబంధాని కి ఎప్పుడో బ్రేక్ పడిందని అయన అన్నారు. “చిరంజీవి” తో అనుబంధం ఉందిగానీ ”చిరంజీవిగారి”తో అనుబంధం అని  అన్నారు.
చిరంజీవి తో తనకున్న అనుబంధం ఫై మాట్లడుతూ….. చిరంజీవి తమ్మారెడ్డి  ని అన్నయ్య అని పిలేచేవారు . తమ్మారెడ్డి చిరంజీవిని ఒరేయ్ ఎలా ఉన్నావ్ అని పిలేచేవారు అంట. వీరి మధ్య అంతగా  క్లోజ్‌గా ఉండేది అంట . తరువాతి కాలంలో చిరంజీవి తమ్మారెడ్డి ని అన్నయ్య అని పిలవడం మానేశాడు అంట .
దీంతో  తమ్మారెడ్డి కూడా చిరంజీవి ని ఒరేయ్ అని పిలవడం మానేశారు అంట. ఒరేయ్‌కి బదులు.. సార్ అని పిలవాల్సి వచ్చింది. సార్ అని పిలిచాను కూడా. ఆ పిలుపుతో తమ అనుబంధానికి బ్రేక్ పడింది అని తమ్మారెడ్డి అన్నారు. ఒకరి భుజనా ఒక్కరి చేయివేసుకుని మాట్లాడుకునేవాళ్లం. అలాంటిది… ఇప్పుడు మాత్రం ఏంటి? అంటే ?ఏంటి..అనుకుంటున్నాం అని తమ్మారెడ్డి అన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here