నాగ్-నాని చిత్రం లో కిరిక్ పార్టీ హీరోయిన్

54

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నుంచి మళ్ళి మల్టీస్టారర్‌ సినిమా లు తెర పైకి వచ్చాయి.. కానీ గత రెండు ఏళ్ళ నున్చీ ఒక్క మల్టీస్టారర్‌ సినిమా కూడా రాలేదు …ఈదే సమయం లో .. నాగార్జున, నానీ హీరోలుగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఓ మల్టీస్టారర్‌ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భలే మంచి రోజు,శమంతకమణి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య  దర్శకుడు… మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా స్కోప్‌ ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

రెగ్యులర్‌ షూటింగ్‌ ఉగాది రోజున స్టార్ట్‌ అయింది. ఈ సినిమాలో నాగార్జున డాన్‌గా, నానీ డాక్టర్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున కి జోడి కి తమిళ భామ “అమల పాల్” నటిస్తుంది… నని కి జోడి గా మొదట రకుల్ ని అనుకోగా…ఇప్పడు నానీకి జోడీగా ‘ఛలో’ ఫేమ్‌ రష్మికా మండన్నాను ఫిక్స్‌ చేశారు.. రష్మిక తెలుగు లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఒక మూవీ చేస్తుంది…. ఇప్పుడు ఈ మూవీ ఓకే అవ్వటం తో తెలుగు లో చక్రం తిప్పాలి అని చూస్తుంది రష్మిక మండన …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here