“నీదీ నాదీ ఒకే కథ” మనందరి కథలా ఉంది “శేఖర్ కమ్ముల”

43

హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “నీదీ నాదీ ఒకే కథ”. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బిచ్చగాడు ఫేం “సట్నా టైటస్‌” హీరోయిన్‌ గా నటించింది. “నారా రోహిత్‌” సమర్పణ లో ప్రశాంతికృష్ణ విజయ్‌లు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ మార్చ్ 23 న ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీ విష్ణు ఈ మధ్య కాలంలో విబిన్న కధ లతో దుసుకపోతున్నాడు…తాజా చిత్రం “నీది నాది ఒకే కధ” ఈ చిత్ర స్పెషల్ షో డైరెక్టర్ శేకర్ కమ్ముల చూసి అయిన రివ్యూ ఇచ్చారు..

సినిమా చుసిన తరువాత డైరెక్టర్ శేకర్ కమ్ముల మాట్లడుతూ …..  సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్‌ అని అన్నారు. ఇప్పుడు సొసైటీలో గెలిచిన వారికే కెరీర్‌ ఉంటుందనిఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారి గా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా ఈ చిత్రం చిత్రీకరించారని ఆయన తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం ఇలాంటి ఇంకా ఎన్నో రావాలి అని శేఖర్ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here