బాలయ్య బాబు – బోయపాటి సినిమా ఎప్పుడో తెలిసిపోయింది!!!

53
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పెద్ద సెన్సేషన్ ఓ అందరికి తెలుసు…. వీరి కాంబోలో వచ్చిన సింహ,లెజెండ్ మూవీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ లో అందరికి తెలుసు. లెజెండ్ మూవీ అయితే 1000 రోజులకు పైన ఆడింది.. ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడటమే చాలా కష్టం..అలాంటిది 1000 అంటే.. అర్ధం చేసుకోవాలి… ఇప్పుడు మళ్ళి  ఈ కాంబో రిపీట్ కాబోతోంది.

ఈ మధ్య బోయపాటి శ్రీను బాలయ్య కి ఒక స్క్రిప్ట్‌ ని చెప్పాడు అంట…అది బాలయ్య కి విపరీతంగా నచ్చటం తో ఓకే చేసేశారు. ఈ సినిమా జూన్ 10 న అంటే… బాలయ్య బర్త్ డే సందర్భంగా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తో ఓ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా లో కైరా అద్వాని హీరోయిన్.. ఈ మూవీ జూన్‌ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా పూర్తైన తరువాత బాలయ్య బాబుతో బోయపాటి శ్రీను సినిమా చేయ్యనున్నాడు. ఈ మూవీ ఫై ఇప్పటి నుంచే చాలా హైప్ క్రియెట్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here