బీచ్ లో బికినీ కాకపోతే చీర కట్టుకోవాల? : రాధికా ఆప్టే

48
బీచ్ లో బికినీ కాకపోతే ఏం వేసుకోవాలి , చీర కట్టుకోవాలా చీర తో బీచ్ కి వెళ్తారా ? అంటూ బాలీవుడ్ నటి రాధికా ఆప్టేఅన్నారు . తెలుగులో పలు చిత్రాల్లో నటించి తెలుగు అగ్ర హీరో పై సంచలన ఆరోపణలు చేసిన భామ రాధికా ఆప్టే . పెళ్లి అయినప్పటికీ నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే రాధికా ఆప్టే తాజాగా బికినీ మాటర్ పై తనదైన శైలిలో స్పందించారు… . బీచ్ లో బికినీ లు వేసుకోకుండా చీరలు కట్టుకోవాలా ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తెలుగు , బాలయ్య లాంటి పెద్ద హీరోల చిత్రాల్లో కూడా నటించింది . అయితే తమిళ్ లో రజనీకాంత్ సరసన కబాలి లో  నటించిన ఈ భామ రజనీ పొగడ్తలతో ముంచెత్తి తెలుగు సినిమాలను మాత్రం ఘోరంగా అవమానించింది . నన్ను పక్కలోకి రమ్మని చాలా వేధించారని కానీ నేను లొంగలేదని గట్టిగా బుద్ది చెప్పానని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here