మొత్తానికి మంచి విష్ణు కి రిలీజ్ డేట్ దొరికింది అంట …

63
మంచు విష్ణు హీరోగా ప్రజ్ఞా హీరోయిన్ గా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో వస్తున్నా చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’  ఎప్పుడో రెండు నెల ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇబ్బంది తో ..మొత్తానికి  ఏప్రిల్ 5 న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన  ట్రైలర్ కు ఆదరినుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి  తమన్ సగితం అందించాడు. స్వామి రారా , రేణుక అనే ఈ రెండు పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. మంచు విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కాంబినేషన్ లో ఇంకతకముందు రేను సినిమాలు వచ్చాయి … ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి … ఈ రెండు చిత్రాల్లో కామెడీ  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి . ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా పూర్తి వినోద భరిత చిత్రం అని డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి అన్నారు.
 కమెడియన్ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ ఈ చిత్రానికి మరో హైలైట్ అని డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు.  ఈ చిత్రం కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది ‘ఆచారి అమెరికా యాత్ర’ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here