రవితేజ చేతి లో పవన్ కళ్యాణ్ చిత్రం

42
పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక మూవీ చెయ్యాలి …. ఈ చిత్రానికి కందిరిగా , రబస,హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు . అజ్ఞాతవాసి మూవీ టైం లో సంతోష్ చెప్పిన కధ నచ్చడం తో సంతోష్ కి పవర్ స్టార్ ఒక్క చెప్పాడు మైత్రి మూవీ మేకర్ వాళ్ళు పవర్ స్టార్ కి అడ్వాన్సు కూడా ఇచ్చారు. ఆ తరువాత మారినా పరిణామాల రిత్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో కి వెళ్లారు, దీంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్సు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఇచ్చేసాడు……
 ఈ చిత్రం ఇప్పుడు మాస్ మహా రాజ రవితేజ దెగ్గరకు వెళ్ళింది,….ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా “అమర్ అక్బర్ అంటోనీ” అనే సినిమాను చేస్తున్నాడు…  ఈ చిత్రానికి  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ..  మైత్రి మేకర్స్ వాళ్ళు సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టును కూడా చేపట్టాల్సిందిగా “రవితేజ“ కి చెప్పగా స్టొరీ విని ఫైనల్ చేసాడంట . ఈ చిత్రం లో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తుంది..
ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో వస్తున్నా చిత్రం “నెల టిక్కెట్టు” ఇంకోటి శ్రీను వైట్ల “అమర్ అక్బర్ అంటోన్” .. ఈ రెండు పూర్తి అయ్యాక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here