“వర్మను మిస్సవుతున్నా” : నాగ్

43
Nag Missing Varma
Nag Missing Varma
ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే వర్మ… ప్రస్తుతం నాగార్జున తో ఆఫీసర్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే… శివ లాంటి బసూపర్ హిట్ మూవీ తరువాత…… ఇన్ని రోజులకు వీరి కాంబో మళ్ళీ రిపిట్ కానుంది….  ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులకు భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా మే 25 న విడుదలకానుంది.
Nag and Varma Movie Complete
Nag and Varma Movie Complete
నాగార్జున తన ట్విట్టర్ ఖాతా లో  వర్మ ని ఆయన టీమ్‌ ని మిస్సవుతున్నా.. సినిమా షూటింగ్ 99% కంప్లీట్ చేసాం…అంటూ ఒక ట్వీట్ చేసాడు.
Nag Tweet on Varma
Nag Tweet on Varma

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here