శ్రీదేవి మరణం ఫై అనుమానాలు ఉన్నాయి … ఆమె డెత్ ఫై పిటిషన్

70

అతిలోక సుందరి శ్రీదేవి ఫెబ్రవరి లో తన మేనల్లుడు పెళ్లి కోసం అని దుబాయ్ కి వెళ్ళింది …అక్కడ ప్రమాద వశాత్తు ఫెబ్రవరి 24 న రాత్రి బాత్ టబ్ లో పడి చనిపోయారు…కాగా ఇన్ని రోజులకు శ్రీదేవి మరణం ఫై అనుమానాలు ఉన్నాయి అంటూ…త్వరగా విచారణ  దర్శకుడు సునీల్ సింగ్ వేసిన పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది..

Sridevi Death Mystery Latest News

శ్రీదేవి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు …కానీ బాత్ టబ్ 5 అడుగులు మాత్రమే …దీంతో అనుమానాలు ఎక్కువ అయ్యాయి అని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు…అలాగే సునీల్ సింగ్ కి సంబంధించిన లాయర్ వికాస్ సింగ్ మాట్లాడుతూ …శ్రీదేవి పేరు ఫై ఒమాన్ లో 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉండదని ఆయన తెలిపారు…అక్కడి దేశం లో ఎవ్వరైనా చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది అని ఆయన తెలిపారు.దీంతో పలు అనుమానాలు ఉన్నాయి అని వారు ఆ పిటిషన్ లో తెలిపారు…చూడాలి ఈ పిటిషన్ ఎక్కడికి వస్తుందో మరి ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here