హెవీ కాస్ట్యూమ్సే వల్ల బిగ్ బి కి అనారోగ్యం

41
BIG B Not Well
BIG B Not Well
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు ఆయన ఒక కొత్త బాలివుడ్ మూవీ లో బిజీ గా ఉన్నారు… ఆ మూవీ లో బిగ్ బి రోల్ కి హెవీ కాస్టూమ్స్ అవసరం అవ్వడం తో……  షూటింగ్‌ లో ఉన్న సమయానికి కాస్త అస్వస్థత గురి అయ్యారంట… వెంటనే హాస్పిటల్ కి తిసుకేల్లగా …అక్కడ ఉన్న డాక్టర్లు పరిశీలింఛి చికిత్స చేసారు. మెగాస్టార్ అమితాబ్ బచన్ ప్రస్తుతం తీవ్రమైన భుజం నొప్పి,వెన్ను,మెడనొప్పితో బాధపడుతున్నారు డాక్టర్స్ తెలిపారు .
BIG B Not Well
BIG B Not Well

ఈ విషయాన్ని నిన్న రాత్రి జయాబచ్చన్ కూడా దీనిని కన్ఫామ్ చేశారు. అమితాబ్ భాచన్ బాగానే ఉన్నారు. ఆయనకు బ్యాక్, మెడ  నొప్పితో బాధపడుతున్నారు. హెవీ కాస్ట్యూమ్స్ కారణంగా కొంచెం నొప్పితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం ఫై ఎవ్వరు ఆందోళనలు పెట్టుకోవద్దు అని జయాబచ్చన్ ఒక ప్రకటన లో స్పష్టం చేసారు. ట్రీట్‌మెంట్ అనంతరం కాస్త బెటర్‌గా ఫీలవుతున్న…. చికిత్స అనంతరం తాను బెటర్‌ గా ఫీల్ అవుతున్నట్టు అమితాబ్ భాచన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సందేశం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here