ఈ సమ్మర్ కి రిలీజ్ కాబోతున్న చిత్రాలు

105
2018 This Summer Release Telugu Movies

ఈ సమ్మర్ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇవ్వబోతున్నట్లు కనపడుతుంది ..ఇటు ఐపిఎల్ కొనసాగుతున్న డజన్ కు ఫై గా చిత్రాలు ఈ సమ్మర్ కి రిలీజ్ కాబోతున్నాయి …మహేష్ బాబు “భరత్ అనే నేను” ఈ ఏప్రిల్ 20 న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం తరువాత మంచు బాబు విష్ణు కొత్త చిత్రం వాయిదా ల మిద వాయిదాల తరువాత “ఆచారి అమెరికా యాత్ర” అనే చిత్రం ఏప్రిల్ 27 న రిలీజ్ కాబోతుంది… అల్లు అర్జున్ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” మే 4 న రిలీజ్ అవుతుంది… సావిత్రి బయోపిక్ “మహానటి” మే 9 న రిలీజ్ అవుతుంది.

2018 This Summer Release Telugu Movies

ఇక పూరి కుమారుడు “ఆకాశ పూరి”  మెహబూబా ..అలాగే రాజ్ తరుణ్ “రాజుగాడు” ఈ రెండు చిత్రాలు మే 11 న రిలీజ్ అవుతున్నాయి… 90 లో రిలీజ్ అయిన “జంబ లకిడి పంబ” ఎంత సూపర్ హిట్ చిత్రం మో అందరికి తెలుసు …ఆ టైటిల్ తో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా వస్తున్నా చిత్రం మే 17 న రిలీజ్ అవుతుంది..ఒక్క రోజు గ్యాప్ తో మన అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ “టాక్సీ వాలా” చిత్రం తో మే 18 న వస్తున్నాడు… మాస్ మహారాజ రవితేజ “నెల టికెట్” మే 24 న రిలీజ్ కాబోతుంది… నాగార్జున – రామ్ గోపాల్ వరమా చిత్రం “ఆఫీసర్” , కళ్యాణ్ రామ్ “నా నువ్వే” ఈ రెండు చిత్రాలు మే 25 న రిలీజ్ అవుతున్నాయి…మరి ఈ సమ్మర్ కి ఎవరు విన్నర్ గా నిలుస్తారో ??

2018 This Summer Release Telugu Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here