రిలీజ్ అయిన “నీది నాది ఒకే కథ” థియేట్రికల్ ట్రైలర్

34
అప్పట్లో ఒకడుండేవాడు “సన్ ఆఫ్ సత్యమూర్తి” సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ హీరో గా మారి నా “శ్రీ విష్ణు” ఈ మధ్యనే “మెంటల్ మదిలో” అనే మూవీ చేసి మంచి హిట్ కొట్టిన విష్ణు. ఇప్పుడు “నీది నాది ఒకే కథ” అంటూ మార్చ్ 23 న వస్తున్నాడు. నారా రోహిత్ సమర్ఫణలో “వేణు ఊడుగుల” డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ప్రశాంతి,కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమా కు బొబ్బిలి సురేష్ స్వరాలు అందిస్తున్నాడు. శ్రీవిష్ణు కి జంటగా బిచ్చగాడు మూవీ లో నటించిన “శాత్న టైటస్” నటిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేసారు.
విజయానికి ఐదు మెట్లు విజయానికి ఆరు మెట్లు నీ చేతుల్లోనే విజయం,ఆత్మవిశ్వాసమా.. మజాకా యా….అంటూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. శ్రీవిష్ణు తండ్రి లెక్చరర్ తనలా గా తన కొడుకు బాగా చదువుకు ని ప్రయోజకుడు కావాలని ఆయన కోరిక. కామెడీ,మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీయే “నీది నాది ఒకే కథ”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here