క్యాన్సర్ అంటూ తనపై వచ్చిన పుకార్లపై స్పందించిన సీనియర్ యాక్ట్రెస్ రాధిక ..

48

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యాన ఏది నిజమైన వార్త ..ఏది అబద్దం అనేది అర్ధం కావటం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలపై ప్రతి రోజు ఏదో ఒక రూమర్ల వస్తు నే ఉంటాయి. వీటిని చెక్ పెట్టే పరిస్థితైతే ఇప్పటి వరకు కనబడట్లేదు. వారిపై వచ్చిన వార్తలు శరవేగంగా వైరల్ అవుతూ వారి వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే.

Actress radhika gives clarity on blood cancer rumors

కాగా ఈ మధ్య అలనాటి సీనియ‌ర్ హీరోయిన్ రాధిక గురించి కూడా ఇటీవల  సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె కాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందంటూ కొన్ని వచ్చాయి.. అందరు ఈ విషయం నిజం అని నమ్ముతున్నారు. ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకున్న రాధిక.  కొందరు అభిమానులు ట్టిట్టర్ ద్వారా ఆమెను స్వయంగా అడగగా ఆమె స్పందించింది. అవన్నీ వట్టి రూమర్లేనని, ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసారు. రాధిక చెప్పిన తరువాత ఆమె అబిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here