అఖిల్ కొత్త చిత్రం టైటిల్ ఫిక్స్!!!

55
Akhil Akkineni’s upcoming film titled ‘Mr Majnu’

తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం అఖిల్ తన మూడవ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆ మధ్యనే ఆఫిసిఅల్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

Akhil Akkineni’s upcoming film titled ‘Mr Majnu’

ఈ సినిమాకు Mr.మజ్ను అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఆగస్ట్‌లో సినిమా ఫస్ట్‌లుక్ రానున్నట్లు తెలుస్తుంది. అఖిల్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here