కోడల్ని చూసి గర్వపడుతున్న : నాగార్జున

51
Akkineni Nagarjuna Comments On Rangasthalam Movie

రామ్ చరణ్ , అక్కినేని సమంత హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం “రంగస్థలం” పూర్తీ స్తాయి గ్రామ నేపద్యం లో నడిచే ఈ చిత్రం మార్చ్ 30 న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే ….ముఖ్యంగా ఈ చిత్రం లో నటించిన నటులకు ఈ చిత్రం మంచి పేరు ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్లు సంపాదించి లాభాల వర్షం కురిపించింది. కాగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ కెరిర్ లో ఈ చిత్రం ఒక మేలు రాయి గా నిలించింది.

Nagarjuna Comments On Rangasthalam Movie

ఈ చిత్రం ఫై ఇప్పటికి చాలా మంది ప్రముఖులు ప్రశంశలు కురిపించగా …తాజాగా కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా తన కోడలు సమంత హీరోరామ్ చరణ్ ఫై ప్రశంశలు కురిపించాడు ….సమంత నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది …అలాగే చరణ్ చిట్టి బాబు పాత్ర చాలా బాగా పోషించాడు …ని నటన వేల కట్టలెనిది అని అన్నారు …దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా అందం గా తీసాడు …నిర్మాణ సంస్ట మైత్రి మూవీ మేకర్ కి శుభాకాంక్షలు తెలిపారు నాగ్ …ఈ ట్విట్ కి సమంత ధన్యవాదాలు చెప్పింది.

Akkineni Nagarjuna Comments On Rangasthalam Movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here