అల్లరి నరేష్ కి ఆ టైటిల్ నచ్చలేదంట

46
Allari Naresh Sunil To Pair Up For Silly Fellows Movie

కామెడీ పరంగా తనకు తాను ప్రూవ్ చేసుకున్న హీరో ‘అల్లరి నరేష్’. అయితే గతకొంతకాలంగా ఒక్కటి అంటే ఒక్క హిట్ లేకుండా సతమతం అవుతున్నాడు. ఎన్ని చిత్రాలు చేసిన  హిట్ మాత్రం ఆయన అందుకోలేదు. ఈ నేపథ్యంలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు తమిళ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం లో ఇద్దరు హీరోలు ఒకరు అల్లరి నరేష్ కాగా మరో హీరో గా కమెడియన్ నుంచి హీరో గా మారిన సునీల్ నటిస్తున్నాడు కాగా విరి ఇద్దరి కాంబినేషన్ లో “తొట్టిగ్యాంగ్” అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే .

Allari Naresh Sunil To Pair Up For Silly Fellows Movie

కాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో మాత్రం హీరో అల్లరి నరేష్ సంతృప్తిగా లేడని తెలుస్తుంది. ఈ సినిమాకు సిల్లీ ఫెలోస్ అనే టైటిల్ పెట్టగా అది వద్దని హీరో చెప్తున్నట్లు తెలుస్తుంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది.   వీళ్లిద్దరు కాంబినేషన్‌లో గతంలో “సుడిగాడు” లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here