ఫిక్స్ అయిన నా పేరు సూర్య ఆడియో వేదిక

85
Allu Arjun’s Naa Peru Surya Audio Launch Date And Venue fix

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” మే 4 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది… వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు …అను ఎమ్మనల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తీ కావోచ్చాయి ..కొణిదెల నాగబాబు సమర్పణ లో శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఏప్రిల్ 22 న ఈ చిత్ర ఆడియో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాతలు.

Allu Arjun's Naa Peru Surya Audio Launch Date And Venue fix

ఇందుకోసం తాజా గా ఆడియో వేదికను కూడా ఫిక్స్ చేసారు..తాడేపల్లి మండలం లోని మిలిటరీ మాధవరం లో ఈ ఆడియో వేడుక చేయ్యనున్నట్లు తెలిపారు ..నా పేరు సూర్య చిత్రం మిలిటరీ కి సంబంధించిన స్టొరీ కావటం తో ఆ ఊరి లో ఈ వేడుక పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు …ఆ ఊరి లో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు ఆర్మీ వాళ్ళు ఉండటం విశేషం …దీంతో అక్కడ ఈ వేడుక ను పెట్టనున్నారు …ఈ వేడుకకు డార్లింగ్ ప్రభాస్ హాజరు అవుతున్నట్లు తెలుస్తుంది …

Allu Arjun’s Naa Peru Surya Audio Launch Date And Venue fix

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here