చిట్టిబాబు గెటప్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ కొడుకు

32

అల్లు అర్జున్ కొడుకు చిట్టి బాబు గెటప్ ఎంతని చుస్తున్నారా ? …రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం లో రామ్ చరణ్ పంచె కట్టు,రంగు బనియన్,తువాల  ..పక్క పల్లెటూరి లుక్ లో దర్శనమిస్తున్నాడు…రామ్ చరణ్ లుక్ చుసిన తరువాత రంగస్థలం సినిమా మీద అంచనాలు పెరిగాయి.. తాజా గా ఈ చిట్టిబాబు లుక్ లో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ అవుట్ అండ్ అవుట్ చిట్టిబాబు లుక్ ఉన్న ఒక పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ సోషల్ మీడియా లో ఈ పిక్ పోస్ట్ చేస్తూ …”రంగమ్మ రంగమ్మ ఎం పిల్లడు అంటు…..రామ్ చరణ్ మామ కి అల్లు అయాన్ అభిమాని” అని అల్లు అర్జున్ పోస్ట్ లో పేర్కొన్నాడు…ఈ పిక్ చుసిన అభిమానులు అంత అచ్చం “రామ్ చరణ్” ఉన్నాడు అంటూ ఈ పిక్ ని వైరల్ చేస్తున్నారు.

కాగా ….రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ నెల 30 న రిలీజ్ కాబోతుంది….ఇపట్టికే రిలీజ్ అయిన పాటలు,ప్రోమో లు , ట్రైలర్ ఈ చిత్రం ఫై అంచనాలను పెంచుతున్నాయి..ఈ చిత్రం కోసం రామ్ చరణ్ దాదాపు ఒక సంవత్సరం పాటు కష్ట పడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here