సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అమ్మమ్మ గారి ఇల్లు

41
Ammamma Gari Illu has completed its censor formalities

ఈ మధ్య కాలంలో వరుసగా మంచి చిత్రాలు చేస్తూ మంచి హిట్లు అందుకుంటూ ఉన్న హీరో నాగ శౌర్య . ఇయన ప్రస్తుతం రిలీజ్ కి దెగ్గర ఉన్న చిత్రం “అమ్మమ గారి ఇల్లు” పూర్తి స్తాయి ఫ్యామిలీ నేపద్యం లో మంచి ఎమోషన్స్ తో నిడిన చిత్రం అని తెలుస్తుంది. శ్రీమతి స్పప్న ప్రెసెంట్స్ స్వాజిత్ మూవీస్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకుడు.

Ammamma Gari Illu has completed its censor formalities

మే 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు ఈ రోజు పూర్తీ అయ్యాయి. క్లీన్ “U” సర్టిఫికేట్ వచ్చింది ఈ చిత్రానికి ..ఒక్క కట్ కూడా లేకపోవటం విశేషం. ఇప్పటికే ఈ చిత్ర టిసర్ , పాటలు విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం కళ్యాణ్ మాలిక్ అందిచాడు. మే 25 న 3 విబిన్న చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి మాస్ మహారాజ నటించిన “నెల టికెట్”  మరొకటి కళ్యాణ్ రామ్ “నా నువ్వే” ..ఇంక్జోటి నాగ శౌర్య “అమ్మమ్మ గారి ఇల్లు” .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here