సుక్కు దర్శకత్వం లో హీరో గా యాంకర్ ప్రదీప్!!!

42
Anchor Pradeep Debut Movie As A Hero
Anchor Pradeep Debut Movie As A Hero

యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరేమో ? కొంత మంది అతను యాంకర్ గా ఉంటె నే షో చూసే వారు ఉంటారు..అంతల ఆయనకు బుల్లితెర ఫై అభిమానులు ఉంటారు …ఇప్పుడు యాంకర్ హీరో గా టర్న్ కావాలి అని చూస్తున్నాడు..కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్ చేసాడు ప్రదీప్…అత్తారింటికి దారేది,భం బోలేనాద్ , జులాయి ఇలా కొన్ని మూవీస్ చేసాడు…కానీ  అవి ఏవి ఆయన్ని ఆర్టిస్ట్ గా నిలపెట్టలేకపోయయి…

Anchor Pradeep Debut Movie As A Hero

 

ఆ మధ్యన ప్రదీప్ హీరో గా “గురువారం మర్చి ఒక్కటి” అనే మూవీ స్టార్ట్ అయ్యి మధ్యలోనే ఆగిపోయింది …ఆ తరువాత ప్రదీప్ యాంకర్ గా బిజీ అయిపోయాడు.  సుకుమార్ టీం లో ఒకరు “ప్రదీప్” కి ఈ మధ్యన ఒక స్క్రిప్ట్ చెప్పాడు అంట… ఆ స్క్రిప్ట్ నచ్చటం తో చేస్తాను అని చెప్పినట్లు తెలుస్తుంది.. ప్రదీప్ చాలా సందర్బాలలో చెప్పాడు నేను అసలు యాంకర్ అవ్వాలి అని రాలేదు హీరో అవ్వలి అని వచ్చా అని ఈ విషయం అందరికి తెలిసిందే…..యాంకర్ గా హిట్ అయిన ప్రదీప్ హీరో గా హిట్ అవుతాడో లేదో చూడాలి మరి?

Anchor Pradeep Debut Movie As A Hero

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here