వెంకటేష్, వరుణ్ ల మల్టీ స్టారర్ చిత్రానికి హీరోయిన్ లను ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

37
Anil Ravipudi finalised heriones for Venkatesh -Varun Tej movie

విక్టరీ వెంకటేష్మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కలిసి ఒక భారి మల్టీ స్టారర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే …వరుసగా మూడు చిత్రాల తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు ..  పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ ఈ మూడు సూపర్ హిట్ల తరువాత ఈ మూవీ తో ఇంకో హిత తన ఖాతా లో వేసుకోవాలి అని చూస్తున్నాడు..  .కాగా తాజాగా వరుణ్ కి జోడీగా మెహ్రీన్వెంకీ సరసన తమన్నాని ఫైనల్ చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తన సామజిక మాధ్యమాల ఎకౌంటు ద్వార తెలిపారు.

Anil Ravipudi finalised heriones for Venkatesh -Varun Tej movie

కాగా  జూన్ మొదటివారంలోఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే నెలలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నట్టు తెలిపాడు. ఈ సినిమాను ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం…ఇటు మెగా హీరో ..అటు దగ్గుబాటి సినియర్ హీరో కలిసి ఒకే చిత్రం లో నటించటం తో ఈ చిత్రం ఫై చాలా అంచనాలు ఉన్నాయి …ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ ఫై దిల్ రాజు నిర్మిస్తున్నాడు …సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here