విజయ్ దేవరకొండ సినిమాలో నటించాడికి బన్నీ చెప్పడంతో ఒప్పుకున్న అనూ

35

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘టాక్సీవాలా’ సినిమా చేస్తున్న ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే తర్వాత చేస్తున్న సినిమా ‘గీతా గోవిందం’. ‘శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఛలో’ ఫేమ్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Anu Emmanuel to play a guest role in Vijay Devarakonda’s next

అయితే ఈ సినిమాలో ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ సినిమాల కథానాయిక అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ప్రత్యేకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. తొలుత కెరీర్‌కి రిస్క్ అని భావించిన అనూ బన్నీ అడగడంతో సినిమాకి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here