బిగ్ బాస్ నే ఫూల్ చేసిన బాబు గోగినేని ?

117
Babu Gogineni Cheats Bigg Boss In Sugar Cane Task

బిగ్ బాస్ హౌజ్‌ చెరుకు రసం ఫ్యాక్టరీ టాస్క్‌ రెండో రోజూ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ గేమ్‌లో తొలిరోజు తాను చేసిన పని గురించి చెప్పి బాబు గోగినేని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కౌశల్‌తో మాట్లాడుతూ.. తమ టీమ్ నింపిన 100 చెరుకురసం బాటిళ్లలో 30 బాటిళ్లలో తాను నీళ్లు పోశానని చెప్పారు. ఈ మాటకు షాక్ అయిన కౌశల్ “సార్ … మీరు కూడా చీట్ చేస్తారా” అన్నాడు. తాను కెమేరాకు చూపించే చేశానని చెప్పారు బాబు గోగినేని. అయితే అది తన తప్పు కాదు కానీ.. అక్కడ సంచాలకురాలిగా ఉన్న భానుశ్రీ గుర్తించక పోవడం ఆమె వైఫల్యమేనని తెలివిగా ఆమెపై తోసేశారు.

Babu Gogineni cheats bigg boss 2 in task

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here