బాలకృష్ణ నాకు ఇష్టమైన నటుడు : కేటీఆర్

29

తల్లిదండ్రులు గర్వపడే విధంగా… నట వారసత్వాన్ని తీసుకెళ్లడమే కాకుండా… తల్లి పేరుతో ప్రారంభించిన ఆస్పత్రిని ఉన్నత స్థాయికి తీసుకురావడం గర్వకారణం… నేను ఇండియా వచ్చిన తర్వాత.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మా అమ్మ నాతో వందసార్లు అయినా చెప్పి ఉంటుంది. ఆసుపత్రి వచ్చే రోగుల వసతికి కానీ.. ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పింది.

Balakrishna is my favorite actor Says IT Mininster KTR

నేను మున్సిపల్ మంత్రి అయిన తర్వాత కూడా… మా అమ్మ గుర్తు చేశారు… క్యాన్సర్ ని అవగాహనతోనే నిర్మూలించొచ్చు.. ప్రజల్లో అవగాహన పెంచాలి. సెలెబ్రెటీలు కూడా స్వచ్చందంగా ముందుకి వచ్చి.. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.  తెలంగాణ లోని అన్ని ట్రస్టులకు ప్రాపర్టీ ట్యాక్స్ లను రద్దు చేస్తున్నాం.. తారకరామారావు పేరు నిలబెట్టే పని చేస్తాను కానీ… చెడగొట్టే పని మాత్రం చేయను…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here