రిలీజ్ అయిన బెల్లంకొండ “సాక్షం” టిసర్

100
Bellamkonda Srinivas Saakshyam Telugu Movie Motion Teaser

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఆరభం నుంచి పెద్ద డైరెక్టర్స్ తో యాక్ట్ చేస్తూ వచ్చాడు …ఈ మధ్య నే బోయపాటి శ్రీనివాస్ తో “జయజనకి నాయక” మూవీ చేసిన విషయం తెలిసిందే …ఆ మూవీ తరువాత శ్రీవాస్ దర్శకత్వం లో అభిషేక్ పిక్షర్స్ బ్యానర్ ఫై అభిషేక్ నిర్మితగా సాక్షం అనే మూవీ చేస్తున్నాడు …ఈ చిత్రం లో “పూజ హెడ్గే” హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టిసర్ ని ఈ రోజు రిలీజ్ చేసారు.

Bellamkonda Srinivas Saakshyam Telugu Movie Motion Teaser 

ఈ టీసర్ ని చుస్తే ఈ చిత్రం కొత్త జోనర్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది …ఈ టీసర్ లో ఉన్న డైలాగ్స్ కి మంచి స్పందన లబిస్తుంది…ఈ చిత్రం లో అలనాటి హీరోయిన్ మీనా ఒక మంచి పాత్ర లో నటిస్తుంది.. అని తెలుస్తుంది …అలాగే ఇంకా కొన్ని పాత్రల్లో జగపతి బాబు , రావు రమేష్ , శరత్ కుమార్ , వెన్నల కిశోర్ , రవి కిషన్ , మధు గురు స్వామి , పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ తదితరలు నటిస్తున్నారు….హర్ష వర్ధన్ అనే కొత్త సంగిత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు…త్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

Bellamkonda Srinivas Saakshyam Telugu Movie Motion Teaser

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here