సెన్సార్ పూర్తీ చేసుకున్న భరత్ అనే నేను

56
Bharat Ane Nenu Censor completed and Fisrt Review

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” ఈ నెల 20 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. …శివ కొరటాల దర్శకత్వం లో ఈ చిత్రం రుపుద్దికుంది …డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని భారి బడ్జెట్ తో నిర్మించారు … ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కాగా ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

Bharat Ane Nenu Censor completed and Fisrt Review

ఆ ట్రైలర్ చుసిన తరువాత ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఫై అంచనాలు చాలా పెరిగాయి….కాగా ఈ సందర్భంగా … సెన్సార్ పనులు పూర్తీ చేసుకుంది “భరత్ అనే నేను” చిత్రం…ఒక్కటి అంటే ఒక్క కట్ కూడా లేకుండా  యు/ఏ సర్టిఫికేట్ అందుకొని ఏప్రిల్ 20 న రిలీజ్ కావటానికి సిద్దం గా ఉంది ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో ఒక సూపర్ హిట్ చిత్రం గా మిగులుతుంది అని భరత్ అనే నేను చిత్ర బృందం భావిస్తుంది … బాలీవుడ్ భామ కైరా అద్వాని ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది . ఈ చిత్రమే కైరా కి తెలుగు లో మొదటి చిత్రం.

Bharat Ane Nenu Censor completed and Fisrt Review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here