బిగ్ బాస్–2: 12 మంది కంటెస్టెంట్స్ వీరే.? లిస్ట్ చూడండి!

83
Bigg Boss Telugu Season 2 Participants Names

విమర్శలు,మరోవైపు పొగడ్తలతో బిగ్ బాస్ విజయవంతంగా కంప్లీట్ అయింది. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా ఫైనల్ కి వచ్చేసరికి మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది. తెలుగు బిగ్ బాస్ మాత్రం మంచి హెల్తీ వాతావరణంలో ముగిసింది. ప్రోగ్రాం విజయం సాధించడంలో ఎన్టీఆర్ హోస్టింగ్ పెద్ద పీట వేసింది..మరి సెకండ్ సీజన్ కి ఎన్టీఆర్ ప్లేస్ లో నాని హోస్ట్ గా చేస్తున్నాడు…

Bigg Boss Telugu Season 2 Participants Names

బిగ్ బాస్ సీజన్ వన్ హిట్ తో మేం అంటే మేం పార్టిసిపేట్ చేస్తాం అని పొటీపడుతున్నారట..మరీ ఆ పోటీలో నుండి ప్రోగ్రాం నిర్వాహకులు కొంతమందిని సెలక్ట్ చేసినట్టు సమాచారం ..వారిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఛార్మీ,తరుణ్ లు వస్తున్నారట..ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే గజాలా,ఆర్యన్ రాజేశ్,ధన్యా ,చాందిని చౌదరి,హర్ష,కమెడియన్ వేణు,వరుణ్ సందేశ్,యాంకర్ లాస్య,గీతా మాధురి,తనీష్ ల పేర్లు వినిపిస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here