మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న మెగాస్టార్ 3 కోట్ల విరాళాలు

59
Chiranjeevi donates 3 Crs to Sampara Village in AP

ఎన్టీఆర్ హీరో గా ఒక స్టార్ గా వెలుగు వెలుగుతున్న సమయం లో రాజకీయలకి ఎంట్రీ ఇచ్చి “తెలుగుదేశం” అనే పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ లలో ఒక విప్లవం తీసుకొచ్చాడు …ఎన్టీఆర్ తరువాత ఆ స్తాయి లో మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి “ప్రజారాజ్యం” అనే పార్టీ పెట్టిన …ఎక్కువ ఇమడలేక పోయారు.చిరు ఆ తరువాత ప్రజారాజ్యన్ని కాంగ్రెస్ లో విలీనంచేసారు. గత ఎన్నికల్లో పరాజయం తరువాత తిరిగి మళ్ళి 10 ఏళ్ళ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

Chiranjeevi donates 3 Crs to Sampara Village in AP

ఆ మధ్య కాలం లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు చిరు ఇప్పుడు మళ్ళి ఇంకో గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోబోతున్నారు …ఈస్ట్ గోదావరి జిల్లోని సంపర అనే గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోబోతున్నారు …ఇప్పటికే మూడుకోట్ల రూపాయలు అక్కడి అధికారులకు ఇచ్చినట్లు సమచారం. ఈ విషయం తో చిరంజీవి ఎంతో మానవత్వం ఉన్న వ్యక్తి నిరూపించుకున్నారు ..

Chiranjeevi donates 3 Crs to Sampara Village in AP

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here