నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సెట్ లో “చిరంజీవి”

43
Chiranjeevi visits Allu Arjun on the sets of Naa Peru Surya

మెగా బ్రదర్ కొణిదెల నాగ బాబు సమర్పణలో శ్రీధర్ శిరీష నిర్మాతగా ..బన్నీ వాస్ సహా నిర్మాతగా తెరకేక్కున్న చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” …వక్కంతం వంశీ స్టొరీ రైటర్ నుంచి టర్న్ అయ్యి దర్శకుడి గా మారి ఆయన దర్శకుడి గా చేస్తున్న మొదటి చిత్రం ఇది…స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు …అల్లు అర్జున్ సరసన “అను ఇమ్మాన్యుల్” నటిస్తుంది.

Chiranjeevi visits Allu Arjun on the sets of Naa Peru Surya

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తీ కావొచ్చింది …ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఒక సెట్ లో నా పేరు సూర్య లో ని ఒక మాస్ బీట్ ఉన్న పాట చిత్రీకరణ జరుగుతుంది ..కాగా ఈ సాంగ్ సెట్ కి మెగా స్టార్ చిరంజీవి వచ్చి కాసపు సందడి చేసారు …అలాగే చిరంజీవి తో పాటు నిర్మాత అల్లు అర్జున్ కూడా వచ్చారు …ఈ సందర్భంగా దిగిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది సోషల్ మీడియా లో …కాగా నా పేరు సూర్య చిత్రం మే 4 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ..ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఈ నెల 22 న జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here