ఆ సినిమా నుంచి తప్పుకున్న దేవి శ్రీ ప్రసాద్

38
Devisri Prasad is out of the project 'Hello Guru Premakosame

తెలుగు సినీ పరిశ్రమ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు అంటే టక్కున ఒక ముగ్గురి లేదా నలుగురి పేర్లు చెప్తాం ..అందులో ఖచ్చితంగా ఉంటె సంగీతం దర్శకుడు రాక్ స్టార్ “దేవి శ్రీ ప్రసాద్”. ఎంత చిన్న చిత్రం అయిన సరే తన మ్యూజిక్ తో ఆ మూవీ కి ఒక స్తాయి తీసుకొస్తాడు దేవి శ్రీ ప్రసాద్. ఈ మధ్య కాలంలో వరుసగా సూపర్ హిట్ చిత్రాలు రంగస్థలం , భరత్  అనే నేను చిత్రాలకు మంచి సంగీతం అందించాడు.

Devisri Prasad is out of the project 'Hello Guru Premakosame"

ఇప్పుడు దాదాపు అరడజను సినిమాల తో బిజీ గా ఉన్నాడు దేవి . కాగా కొన్ని కారణలతో మొదట ఒప్పుకున్నా రామ్ పోతినేని – త్రినాద్ నక్కిన చిత్రం “హలో గురు ప్రేమ కోసమే” నుంచి అవుట్ అయ్యాడట!! బిజీ షెడ్యూల్ ల కారణలతో చెయ్యలేను అని చెప్పాడు అంట.. ఇప్పటికే రామ్ కి ఈ మధ్య కాలంలో రెండు సినిమాలకు వర్క్ చేసారు దేవి. “శివం” , “నేను శైలేజ” ఈ రెండు మ్యూజికల్ హిట్లు.

అలాగే దిల్ రాజు – త్రినాద్ నక్కిన “నేను లోకల్” చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ ఏ సంగీతం అందించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో పాటలు ఇప్పటికి ఎక్కడో మనకు వినిపిస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు “హలో గురు ప్రేమ కోసమే” చిత్ర బృందం ఏ సంగిత దర్శకుడిని తీసుకుంటారో చూడాలి?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here