క్విన్ సినిమా నుంచి తప్పుకున్న నీలకంఠ అతని ప్లేస్ లో “అ” దర్శకుడు.

40
Director Neelakanta opts out of Telugu remake of Queen

 హిందీ లో కంగన హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం “క్విన్”. ఒకే సారి సౌత్ లోని అన్ని భాష లలో చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు, తమిళం , మలయాళం , కన్నడ లో ఈ చిత్రం రీమేక్ అవుతుంది. తెలుగు రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , తమిళ్ లో కాజల్ అగర్వాల్ , పరుల్ యాదవ్ కన్నడ లో , మలయాళం లో మంజుమా మోహన్ నటిస్తున్నారు.

Director Neelakanta opts out of Telugu remake of Queen

 తెలుగు రీమేక్ కి సీనియర్ దర్శకుడు నీల కంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 65 % ఈ చిత్ర షూటింగ్ పూర్తీ అయ్యింది. దీంతో కొన్ని కారణాల తో ఈ చిత్ర దర్శకుడు నీల కంఠ ఈ చిత్రం నుంచి అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఈ చిత్ర బృందానికి ఈ విషయం పెద్ద సమస్య గా మారింది. దీంతో చాలా రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో ఈ మధ్య కాలంలో “అ” లాంటి విభిన్న చిత్రాన్ని తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మిగిలిన షూటింగ్ కి దర్శకత్వం వహించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here