ప్రముఖ నటుడు & దర్శకుడు కన్నుమూత

41
Film actor Kollam Ajith passed away early Thursday morning

ప్రముఖ మలయాళం నటుడు మరియు దర్శకుడు “కొల్లాం అజిత్” (56) ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూసారు .. ఈయన దెగ్గర దెగ్గర 500 చిత్రాలకు ఫైగా నటించాడు …అలాగే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు …ఈయన నటుడు గా చేసిన చాలా చిత్రాలు తెలుగు లో డబ్ అయ్యాయి ..తెలుగు , మలయాళం , హిందీ చిత్రాలలో ఈయన నటించారు…ఈ మధ్య ఆయన కడుపు కి సంబంచిన ఒక వ్యాది తో భాదపడుతున్నారు.

Actor Kollam Ajith Passes Away

దీంతో కొచ్చి లో ని ఒక హాస్పిటల్ జాయిన్ చేసారు అతని కుటుంబసభ్యులు …కాగా ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతానికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు … 1962 లో ఆయన జన్మించారు …కాగా 1983 ఆయన సినీ రంగ ప్రవేశం చేసారు… అజిత్ మొదటి సినిమా “అగ్ని ప్రవేశం” …..ఆయన దర్శకుడి గా చేసిన రెండు చిత్రాలు “కాలింగ్ బెల్” , “పాకల్ పోలే” … అజిత్ కి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Film actor Kollam Ajith passed away early Thursday morning

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here