గీత గోవిందం రిలీజ్ డేట్ ఫిక్స్

43

సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి మూవీ తరువాత ఒక రేంజ్ లో నేమ్ వొచ్చింది. ఆ మూవీ తరువాత ఇప్పటి వరకు ఆయన మూవీ ఏది రిలీజ్ కాలేదు.. “టాక్సీ వాలా” అనే చిత్రం రిలీజ్ అవ్వాల్సి ఉండే కానీ కొన్ని కారణాల తో రిలీజ్ కాలేదు ఆ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. “టాక్స్ వాలా” తరువాత విజయ్ చేసిన చిత్రం “ గీతా గోవిందాం” ఆ మూవీ ఇప్పుడు షూటింగ్ పూర్తీ చేసుకుంది. కాగా ఈ చిత్రం గురించి నటుడు విజయ్ తన ట్విట్టర్ ద్వార ఈ చిత్రం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు..

Geetha Govindam release date announced

ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తికరంగా, ఆగష్టు15 బుధవారం మరియు సెలవు దినం తరువాత రెండు పని దినాలు ఉన్నాయి. ఈ సినిమాని బుధవారం విడుదల చేయాలంటే, మాములు  గా నిర్మాత లు సాహసం చెయ్యరు. బుదవారం సెలవు అయిన మళ్ళి వీకెండ్ వరరకు మంచి కలెక్షన్స్ వస్తాయో ? రావో ? అని భయపడుతారు. కానీ విజయ్ మీద నమ్మకం తో సాహసం చేస్తున్నారు.  ‘చలో’ ఫేం రష్మికా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ చిత్రానికి ‘యువత’, ‘సారోచ్చారు’ మరియు ‘శ్రీరాస్తు శుభమస్తు’ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here