రిలీజ్ అయిన రామ్ “హలో గురు ప్రేమ కోసమే” ఫస్ట్ లుక్

76
Hello Guru Prema Kosame Movie LATEST TEASER

“ఉన్నది ఒక్కటే జిందగీ” మూవీ సూపర్ హిట్ తరువాత ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”. నాగార్జున “అన్వేషణ” చిత్రం లో సూపర్ హిత పాట “హలో గురు ప్రేమ కోసమే రా జీవితం” అనే పాట ను రామ్ తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.. సినిమా చూపిస్తా మామ , నేను లోకల్ చిత్రాల దర్శకుడు త్రినాద్ నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ 60 % పూర్తి చేస్తుంది…కాగా రేపు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లుక్ ఒక్కటి ఈ రోజు రిలీజ్ చేసారు…ఈ ఫస్ట్ లుక్ లో రామ్ పోతినేని అనుపమ వెనుక నడుస్తూ స్టైలిష్ గా కనిపిస్తాడు…చాలా రోజుల తరువాత రామ్ ఇలా కనిపించటం…ఈ చిత్రం లో రామ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా నటిస్తున్నాడు…ఈ చిత్రం పూర్తిగా లవ్ బేస్ మిద నడుస్తుంది అని సమాచారం..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here